Tag దాడి లంబాడిల అభివృద్ధికి హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు

దాడి లంబాడిల అభివృద్ధికి హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : లంబాడిలో ఉపకులమైన దాడి లంబాడిల డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని డాడీ లంబాడి హక్కుల సాధన సమితి(డిఎల్ హెచ్ఎస్ఎస్) వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రుణావత్ రఘు నాయక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119…