Tag దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరిస్తా

దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరిస్తా

ఆమనగల్లు,  ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : అమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ 11వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో   సిసి రోడ్ పనులను కౌన్సిలర్ బైకాని యాదమ్మ శ్రీశైలం యాదవ్…