దళిత బంధు స్కీమ్ పుల్లూరు గ్రామం మొత్తం వర్తింప చేయాలి : బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్
సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 27: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కేవలం 20 దళిత బంధు స్కీములు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పుల్లూరు గ్రామంలో దాదాపు…
