దళితుల స్ధితిగతుల ఆధ్యయానానికి కమిషన్ వేస్తామమని పార్టీలు హామీ ఇవ్వాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో దళితుల స్థితిగతుల ఆధ్యాయనానికి ఎస్సీ కమిషన్ వేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పిశంకర్ డిమాండ్ చేశారు.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డిబిఎఫ్ రూపొందించిన దళిత్ మ్యానిపేస్టోను దుబ్బాక లో శంకర్ విడుదల చేశారు .ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.తరతరాలుగా అంటరానితనం కుల వివక్ష ,అణచివేత,దొపిడి,పీడన లకు…
