Tag దళితుడిని సిఎం చేయడమే మా పార్టీ లక్ష్యం

దళితుడిని సిఎం చేయడమే మా పార్టీ లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 :  వచ్చే ఎన్నికల్లో దళితుడిని సిఎం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ చెప్పారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సిఎంగా చేసి తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానని ప్రగల్భాలు పలికి తానే సిఎం అయి దళితులకు…