Tag దర్గా ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన మాజీ కౌన్సిలర్

దర్గా ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన మాజీ కౌన్సిలర్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: తాండూరు పట్టణంలో జరుగుతున్న ముర్షద్ దర్గా ఉత్సవాలకు మంత్రి మహేందర్ రెడ్డి ని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఆహ్వానించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు & గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు…