దక్కన్ క్రానికల్ స్థలాన్ని టీఎన్‌ఆర్ సంస్థకు కట్టబెట్టారు

ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 27 : కంచె చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాటిని కొల్లగొట్టాడని, ప్రజాసేవ మరచి కబ్జాల యావలో పడ్డారని ఎల్‌బీనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో సామ రంగారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
