తొలి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశపెట్టిన బాస్ అప్లయెన్సెస్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ కు మారుపేరుగా ఉన్న బాస్ అప్లయెన్సెస్, పరిశ్రమలో ముందెన్నడూ లేనట్లుగా 5 సంవత్సరాల వారంటీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశ పెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వంట పద్ధతులను పునర్నిర్వచించడమే కాకుండా భారతీయ కుటుంబాలు పనిచేసే…
