తొలగించిన 26 బిసి కులాలను తిరిగి చేర్చాలని సిఎంకు వినతి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తొలగించిన 26 బిసి కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలంగాణ రాష్ట్ర తొలగించిన 26 బిసి కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షతో తొలగించిన…
