Tag తెలుగు వార్తలు

మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ…

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని,…

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు సీసీఎల్‌ఏకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌జీవో నంబర్‌ 58, 59 ‌కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి…

ఏపి గ్రామ సచివాలయాల్లో విద్యుత్‌ ‌ఫిర్యాదులు

పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి, ఏప్రిల్‌ 28 : ఇక పై గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌సంబంధిత ఫిర్యాదులు తిరుపతి కలెక్టరేట్‌లో పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్పిడిసిఎల్‌ ‌పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుందని మంత్రి…

దళిత ద్రోహి జగన్‌….

‌ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలి టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం దళితవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో టిడిపి అధినేత చంద్రబాబు గుంటూరు, ఏప్రిల్‌ 28 : ‌తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన…

తిరుపతికి ఏపి గవర్నర్‌ ‌నజీర్‌

ఘనంగా స్వాగతించిన జిల్లా అధికారులు తిరుపతి, ఏప్రిల్‌ 28 : ‌రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ ‌యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్‌ ‌కార్యక్రమంలో గవర్నర్‌ ‌పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న…

షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్‌ షిరిడి, ఏప్రిల్‌ 28 : ‌మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ ‌చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్‌ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…

రైతు బతుకు ఆగం

దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్‌ ‌పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్‌ ‌చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్‌ ‌కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్‌ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్‌ ‌మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్‌ ‌మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్‌ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్…