మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా
కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు. 2014, 2019 నాటి మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో?…
