Tag తెలుగు వార్తలు

మంచి ఆహార అలవాట్లు పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత కాదా ?

ఆకలేస్తే అన్నం తినడం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం, దాహమేస్తే  కూల్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము అన్న సోయ లేకుండా పోయింది.   అన్నం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేనిపోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్న ఎందుకు  అన్నాన్ని తినడం అంటే,  చిన్నప్పటి…

కొరోనా సమయంలో సేవలకు… గాంధీ వైద్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…

నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ ‌నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన గర్భిణులకు రెండో విడత న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌ప్రారంభం గర్భంలోనే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలి వారి ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్‌ ‌కిట్లు సర్కార్‌ ‌చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన ప్రసవాలు వైద్యరంగం బలోపేతమే లక్ష్యంగా….పెద్ద ఎత్తున హాస్పిటళ్ల నిర్మాణం కొరోనాను మించిన విపత్తు వొచ్చినా ఎదుర్కునేందుకు…

గ్లోబల్‌ ‌విజన్‌..

డిజిటల్‌ ‌హెల్త్-‌డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌గూడ్స్ ‌గ్లోబల్‌ ‌సౌత్‌ ‌లో ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగల గ్లోబల్‌ ‌విజన్‌ను రూపొందించడానికి జి-20 మనకు అరుదైన అవకాశాన్ని అందించింది ఈ రోజు కంప్యూటర్‌ ‌నెట్‌ ‌వర్క్ ‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోని ఇంటర్నెట్‌ ‌లేని ప్రపంచాన్ని ఊహించండి, అలాంటి సంబంధాలు తెగిపోయిన ప్రపంచంలో, ఒక దేశంలోని ప్రజలు ప్రపంచంలోని మరొక…

దృఢమైన సంకల్పం ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే

ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనేక విషయాలు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు కూడా చేరుకోలేదు. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యం ఇంకా దూరంగా వుంది. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఫార్మా, వ్యాక్సిన్‌ ‌ల…

కార్పొరేట్‌ ‌కౌగిలిలో ప్రజారోగ్యం ‌

సీమాంద్ర పాలనలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, లాంటి ఆసుపత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయి. తెలంగాణ సమాజానికి దావాఖానాలు దూరం జరిగినాయి. మొత్తం వైద్యమంతా ప్రైవేటు రంగంలో భాగం కావడంతో నిరుపేదలైన తెలంగాణ ప్రజలకి వాటిని భరించగలిగే స్థోమత లేకపోయింది. వైద్యం ఖరీదు కావడంతో కార్పొరేట్‌ ‌దవాఖానాల గేటు తడితే స్వల్పంగా 15 నుంచి 20 లక్షలు…

‘‌తెలంగాణ’కు దర్వాజ ఖమ్మం

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాజకీయ పార్టీలన్నిటికీ ఖమ్మం వేదికగా మారింది. తెలంగాణపై ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న పార్టీలన్నీ ఖమ్మంనే తమ ప్రధాన కేంద్రంగా చేసుకుంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల కోసం చాలాకాలం ముందునుండే సమాయత్తమవుతున్న జాతీయ,…

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు  అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. పాదచారులు, గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా అలాగే పారేస్తుం డటంతో అవి అంటుకొని మంటలు పాకి…

ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల…

యువత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే..!

నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు…