అబ్ కీ బార్ కిసాన్ కో ..మారో? !
‘‘ దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు…
