ప్రశ్నించడమే పాపమా?
ఉత్తరప్రదేశ్లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్పోర్ట్ లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సైతం ట్రోలింగ్ బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి. సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే…
