షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే…
