నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు వాటెంట వస్తా… వాటిని తెస్తా! ఎండ కన్నీళ్ళు కారుస్తోంది వాన నిప్పులు కురిపిస్తోంది పశువులు పొలిమేర దాటుతున్నయ్ నేనుండ ఇగ… పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా! ఊరినిండా విగ్రహాలే మనుషుల నిండా అపోహలే పైసల కంపు మురికి కాలువలన్నీ… చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది సూర్యుని…







