రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.
అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్ బంద్ చేస్తాం డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్ రేవంత్ రెడ్డి కెసిఆర్ పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్ ఘన్‌పూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి వర్థన్నపేట/స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : తెలంగాణా ప్రజలు…


