సమాజ చైతన్యానికి ‘గజ్జెకట్టి గళం విప్పిన’ గొప్ప వ్యక్తి

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆయన మాటలు మాకు స్ఫూర్తి ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 31 : తన ఆట పాటలతో సమాజాన్ని చైతన్య పరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న…








