Tag తెలుగు వార్తలు

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమీషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయటం గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు…

బడి వంట బాగు పడేదెలా!?

 తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా…

ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

గతంలోనే వర్గీకరణకు కెసిఆర్‌ మద్దతు అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌…

ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిసామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన

అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్‌ పాలన ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని…

కేటీఆర్‌ వంద పర్సెంట్‌ ఆర్టిఫీషియల్‌

సున్నా పర్సెంట్‌ ఇంటిలిజెన్స్‌ బతుకమ్మ చీరల పేరుతో సూరత్‌ చీరల్లో కమిషన్‌ నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం అంటూ మోసం సమగ్ర ప్రణాళికతో హైదరాబాద్‌ అభివృద్ది స్కిల్‌ వర్సిటీ..స్పోర్ట్స్‌ వర్సిటీల ఏర్పాటు యువతను తీర్చిదిద్దేలా ప్రణాళికలు ముచ్చర్లను మరో నగరంగా అభివృద్ధి ఫార్మా విలేజీలను తీర్చిదిద్దుతాం కెసిఆర్‌ చీల్చి చెండాడుతానంటే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌తో వొచ్చా అసెంబ్లీలో…

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, కెటిఆర్‌ దీనిపై…

వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం

విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన… అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 30 : కేరళలోని…