కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్లో కవాతు గ్యాస్ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం మోదీ, కేసీఆర్లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్ పదవి పోయింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…








