కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది
ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్ వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : సీఎం కేసీఆర్ బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

