Tag తెలుగు వార్తలు

ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి నెల్లూరు, జూన్‌ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్‌ ‌జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్‌ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ ‌కుమార్‌…

అమెరికాలో దారుణ ఘటన నల్లజాతీయుడి కాల్పుల్లో నల్లగొండ వాసి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22 : అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్‌ ‌మృతి చెందారు. సాయి చరణ్‌ ‌గత రెండేండ్లుగా మేరీల్యాండ్‌ ‌రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉం‌టూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

వానాకాలం వొచ్చినా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు..ఇంకా ఎప్పుడిస్తారు రైతులకు రైతు బంధు లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు ఎనిమిదేళ్ల మీ పాలనలో తెలంగాణ దివాలా సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఉద్యోగులకు…

ఎపి ఇంటర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌

‌కృష్ణా జిల్లా ఫస్ట్..‌కడప లాస్ట్ 25 ‌నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అవసరమైతే డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడి విజయవాడ, జూన్‌ 22 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ‌ఫలితాలు విడుదల అయ్యాయి. మళ్లీ బాలికలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందజంలో…

రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌

కారిడార్‌ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం నిమ్జ్ ‌భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి వెమ్‌ ‌టెక్నాలజీకి మంత్రి కెటిఆర్‌ ‌శంఖుస్థాపన పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్‌ ‌గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్‌కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి సంగారెడ్డి, ప్రజాతంత్ర,…

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం…

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..

‘‘‌మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న…

భారతంలో శిశు మరణాలు ప్రధాన సమస్య అవుతోందా ?

ప్రతి వెయ్యి మంది జన్మించిన 5 ఏండ్ల లోపు శిశువుల్లో మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేట్‌, ఐయంఆర్‌)‌గా వర్ణిస్తారు.  దేశ శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం ఉంటుందని మనకు తెలుసు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గణాంకాల ప్రకారం…

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…