కరకట్ట ఎత్తు పెంచాలి సుభాష్ నగర్ కాలనీ వాసుల ధర్నా
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదకు ప్రస్తుతం ఉన్న కరకట్ట ఎత్తు ఏమాత్రం సరిపోదని తక్షణమే కరకట్ట ఎత్తు పెంచాలని కోరుతూ శనివారం నాడు కూనవరం రోడ్డులో డిగ్రీ కాలేజ్ వద్ద సుభాష్ నగర్ కాలనీ వాసులు భారీ ధర్నా నిర్వహించారు. రహదారులపై బైటాయించి నినాదాలు చేసారు. కరకట్ట ఎత్తు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్…
