Tag తెలుగు వార్తలు

జిఎస్టీపై ఎందుకు మాటమార్చారు కెసిఆర్‌పై రేవంత్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్‌ ఈ ‌రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పాలు,…

పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు,…

సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట

తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపు విచారణను ఆగస్ట్ ‌పదికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూ దిల్లీ ,జూలై19: సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపునిస్తూ…

వాయిదాపడ్డ ఎంసెట్‌ ‌రీ షెడ్యూల్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై19: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ ఎం‌సెట్‌ అ‌గ్రికల్చర్‌, ఈసెట్‌ ‌ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్‌…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో ముందున్న రిషి

మూడో రౌండ్‌లోనూ అగ్రస్థానంలో సునాక్‌ లండన్‌,‌జూలై19: బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో మాజీ ఆర్థికమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ‌మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన మూడో రౌండులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టామ్‌ ‌తుగెన్‌ధాట్‌ ‌తక్కువ ఓట్లతో ఈ రౌండ్‌లో నిష్కమ్రించారు.బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ…

మహారాష్ట్ర వర్షాలతోనే గోదావరికి వరదలు

పోలవరం ఎత్తు పెంచడ•ంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూ దిల్లీ ,జూలై19:మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఇలాంటి…

తగ్గుముఖం పట్టిన గోదావరి

మూడవ ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న వరద పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు – సాధారణ స్థితి పరిస్థితి వచ్చేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : వారం రోజులకుపైగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి కాస్త పెరిగినప్పటికి మంగళవారం ఉదయం నుండి…

గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

వరద పోటెత్తినప్పటికి ప్రాణాపాయం లేకుండాప్రజలను కాపాడాం తగ్గుముఖం పట్టినందున పారిశుధ్య వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి విలేఖరుల సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ , ‌రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌• ‌హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గోదావరి వరద భయానక వాతావరణం సృష్టించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా వరదలను సమర్ధవంతంగా…

యువత కోసం బీజేపీ ఏం చేసింది..? చేసిందేం లేదు… చేసేదేం లేదు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూలై 19: బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిందేమి లేదని, బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుడే తప్పా యువత కోసం చేసింది సున్నా అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.…