బీజేపీ అంటేనే జూట పార్టీ
లంగాణ గడ్డ..టీఆర్ఎస్ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్, జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్ షూటర్ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావ్ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్…
