ప్రాణాంతకంగా మారుతున్న సోషల్ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

నేటి డిజిటల్ యుగంలో బాడీ షేమింగ్, సోషల్ ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్, స్లట్-షేమింగ్, సైబర్‌స్టాకింగ్ లాంటి సోషల్ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…






