సికింద్రాబాద్ కుట్రకేసు
సికింద్రాబాద్ కుట్రకేసును రచయితల మీద బనాయించడమే కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయిస్తోంది. చెరబండరాజు, రాజలోచన్ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ…

