ఈడి దాడుల్లో దొరికిన ఎకె 47 రైఫిళ్లు
రాంచీ,అగస్ట్ 24: నగదు కోసం సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసును దర్యాప్తు…
