Tag తెలుగు వార్తలు

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…

కర్నాటక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

బెంగళూరు, ఆగస్ట్ 23 : ‌కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.…

కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌ ‌నమోదు ద్వారా బోగస్‌ ‌వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే…

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్…‌ జైలుకు తరలింపు

41 సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు.. నోటీసులపై రాజాసింగ్‌ ఆ‌గ్రహం పై పీడీ యాక్ట్ ‌నమోదు… వివిధ కేసుల్లో నిందితుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి హైదరాబాద్‌ ‌పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే రోజు రెండు పోలీస్‌ ‌స్టేషన్ల నుంచి రాజా సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. 41…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల విడుదలపై…

గుజరాత్‌ ‌ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ ‌బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ‌ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, రాహుల్‌ ‌గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్‌ ‌చేశారు.…

తనకు తానే భిన్నంగా…

రోజుకో నిజం రాత్రికి నాకు తగాదా పెట్టి పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది. ఒళ్ళు విరుచుకుని కాలమెంత జాగానిచ్చినా చీకటిలో  నానిన మాటలలో ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై… కళ్లెదుటే పల్టీ కొట్టి ప్రశ్నలుగా  పుట్ట పగిలి పాయలు పాయలుగా పాకే ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో మనసుకు…

ఎలాంటి పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌గుర్తించలేదు

స్పష్టం చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు కేంద్రం సహకరించలేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వివరణ న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : ‌దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అంద చేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ…

హైదరాబాద్‌లో అల్లర్లకు సీఎం కుట్ర

లిక్కర్‌ ‌స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు 27న హన్మకొండ ఆర్టస్ ‌కాలేజీలో జరిగే బహిరంగ సభకు…