మమ్మల్ని ఎస్టి జాబితాలో చేర్చండి
సమస్యలపై బండి సంజయ్‌కి వినతి పత్రం అందచేసిన గంగపుత్రులు మౌలాలీలో ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: వాజ్ పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టి జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు…
