ఇలా చేరిక.. అలా రాజీనామా
ఎప్పుడూ కాంగ్రెస్ వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్ ట్విస్ట్ కుమారుడి కోసమే గాంధీభవన్ వెళ్లానని వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్ రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్ గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక…
