ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి
ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం – సౌమ్యకాంతి ఘోష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త…
