జమ్ము కశ్మీర్ పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు
నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్, ఏప్రిల్ 20 : జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…
