2047 నాటికీ దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … భారత ప్రజలకు 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ..గాంధీజీ…
