తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి…
