తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి స్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం…
