తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ సాక్షిగా సెప్టెంబర్ 17న విజయభేరి విజయవంతం చేద్దాం
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియామ్మకు అండగా ప్రతి ఒక్కరూ నిలబడాలనీ టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమనగల్లులో కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూమొదటి విజయభేరీ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరిని విజయవంతం…
