Tag •తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ నేతలు వెల్లడి

10న అర్థ రాత్రి నుండి ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 అర్థ రాత్రి నుండి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదర్ గూడా…