Tag తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న

తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి ఆనాటి కాలంలోనే తన యుద్దసహసాలతో ధైర్యంతో 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను…