తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 3 : తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ జాతీయ సలహాదారు హిమాన్షు మిశ్రా అన్నారు. మంగళవారం కడ్తాల్ గ్రామపంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి అమృత మరియు స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తో కలిసి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి…
