Tag తెలంగాణ ఉద్యమకారులను మరిచిన బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్

తెలంగాణ ఉద్యమకారులను మరిచిన బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 2:  తెలంగాణ సాధనలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను బి ఆర్ ఎస్ పార్టీ మరిచిపోయిందని అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్ అన్నారు.  శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉందని ఆయన…