తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తెలంగాణ సరస్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లాపాటి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా…
