Tag తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం జగదీశ్వర్ గౌడ్ 

కూకట్ పల్లి ప్రజాతంత్ర, నవంబర్ 25 : కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని, కొట్లాడి  తెచ్చుకున్న తెలంగాణాలో  దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 121 కూకట్పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్…