Tag తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20: తెలంగాణ   రాష్టంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో   కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు ఆదివారం   ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు…