తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే : ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఏఐసీసీ కార్యదర్శి, కర్నాటక నీటిపారుదల శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజును శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని సచివాలయంలో బోసురాజును కలిసి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గాలి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…
