Tag తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉంది బండారి లక్ష్మారెడ్డి

తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉంది బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారనీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం మల్లాపూర్ డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీలో మొహిన్ బాయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి…