తుది దశకు చేరుకుంటున్న లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సమస్యలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం చేపడుతున్న ఎస్.ఆర్.డి.పీ.పనుల్లో బాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో బైరామల్ గూడ నందు లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గురువారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నందు…
