Tag తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 8: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నిరంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి…