Tag తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: తాండూరు నియోజకవర్గం లోని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం తాండూర్ నియోజకవర్గంలో 108 కోట్ల 48 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పైలేట్  రోహిత్ రెడ్డి తో కలిసి  మంత్రి…