తాండూరులో ప్రజాభవన్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా హాజరైన పార్టీ శ్రేణులు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా తాండూర్ లొ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యాన్ని మనొహర్ రెడ్డి ప్రారంభించారు.…
